Sakshi Malik Life Story | ఎవరూ వేలెత్తి చుపకూడదనే..!! || Oneindia Telugu

2021-07-06 1

Sakshi Malik is an Indian freestyle wrestler. At the 2016 Summer Olympics, she won the bronze medal in the 58 kg category, becoming the first Indian female wrestler to win a medal at the Olympics.
#SakshiMalik
#TokyoOlympics2021

సాక్షి మాలిక్ భారతదేశంలోని హర్యానా కు చెందిన మల్ల యోధురాలు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో కాంస్య పతకం సాధించింది. ఈ పోటీలలో భారతదేశానికి ఇది మొట్టమొదటి పతకం. గత ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్ర, సాక్షి మాలిక్‌లు పతాకధారులుగా వ్యవహరించారు.